మాజీ సైనికుల పథకాను వినియోగించుకోవాలి: కలెక్టర్

మాజీ సైనికుల పథకాను వినియోగించుకోవాలి: కలెక్టర్

BPT: మాజీ సైనికుల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ వినోద్ కుమార్ సూచించారు. ‘స్పర్శ’ కార్యక్రమం ద్వారా పింఛన్లు నేరుగా బ్యాంకు ఖాతాలకు చేరుతున్నట్లు తెలిపారు. సమస్యల పరిష్కారానికి ఇటువంటి అవగాహన కార్యక్రమాలు సహకరిస్తాయని చెప్పారు. సమాజానికి ఆదర్శంగా నిలవాలని మాజీ సైనికులను ఆయన కోరారు.