'గ్రామాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యం'

ADB: గ్రామాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమని డీసీసీబీ ఛైర్మెన్ అడ్డీ బోజారెడ్డి అన్నారు. శుక్రవారం భీంపూర్ మండలంలోని గోన గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. గ్రామ పంచాయతీ నిర్మాణాలతో గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు రూపకల్పన జరుగుతుందని పేర్కొన్నారు. పంచాయతీ కార్యదర్శి కార్తీక్, అధికారులు, పాల్గొన్నారు.