ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @12PM

ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @12PM

☞ కంచర్లవారిపల్లిలో జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభించిన MLA ఉగ్ర నరసింహారెడ్డి
☞ సింగరాయకొండలో పారిశుద్ధ్య పనులు చేస్తున్న వ్యక్తులు ప్రతి ఇంటిని సందర్శించాలి: DPO వెంకటేశ్వర రావు
☞ పెద్దారవీడులో ఎద్దుల బండిని ఢీకొట్టిన బైక్ వ్యక్తి మృతి
☞ మార్కాపురంలో ఎమ్మెల్యే నారాయణ రెడ్డి‌ని కలిసిన రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగులు