అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు: చల్లా బాబు

అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు: చల్లా బాబు

CTR: అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేయడం జరుగుతుందని నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్ చల్లా బాబు తెలియజేశారు. ఈ సందర్భంగా శనివారం పుంగనూరు నియోజకవర్గం, రొంపిచర్ల మండలం ఫజులు పేట నందు జరుగుతున్న పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించారు. అనంతరం పలువురు లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేశారు.