VIDEO: డబల్ బెడ్ రూమ్ ఇళ్ల పరిశీలించిన మంత్రి
MHBD: తొర్రూరు మున్సిపాలిటీలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి డబల్ బెడ్ రూమ్ ఇళ్లను సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.అర్హులైన నిరుపేదలకు ఎన్నికల కోడ్ లేకపోతే వెంటనే, కోడ్ అమలులోకి వస్తే ఎన్నికల అనంతరం ఇళ్ల పంపిణీ చేయాలని అధికారులకు మంత్రి ఆదేశించారు.