'ఆరోగ్య రక్షణకు చర్యలు'

'ఆరోగ్య రక్షణకు చర్యలు'

KNR: 'ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక'లో భాగంగా సైదాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో గురువారం ఆరేపల్లి గ్రామంలో ప్రత్యేక ఆరోగ్య శిబిరం నిర్వహించారు. జిల్లా మలేరియా వెక్టార్ బార్న్ డిసీజెస్ విభాగం సహకారంతో గ్రామంలో నిల్వ ఉన్న నీటి కుంటల్లో యాంటీ లార్వా ఆపరేషన్ చేపట్టారు. ఈ సందర్భంగా ఇంటింటికీ తిరిగి 'డ్రై డే'పై అవగాహన కల్పించారు.