పరిసరాల పరిశుభ్రత పై విద్యార్థులకు అవగాహన

పరిసరాల పరిశుభ్రత పై విద్యార్థులకు అవగాహన

ప్రకాశం: పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలని ఎంపీడీవో హనుమంతరావు అన్నారు. శనివారం స్వర్ణ ఆంధ్ర- స్వేచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా పెద్ద చెర్లోపల్లి మండలంలోని పెద అలవలపాడు హైస్కూల్లో విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు హ్యాండ్ వాష్ పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం మెడికల్ క్యాంపు నిర్వహించారు.