సైబర్ మోసాలపై అవగాహన సదస్సు

MHBD: మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ కాన్ఫరెన్స్ హాలులో నేడు బ్యాంకర్స్‌తో సైబర్ మోసాలపై డీఎస్పీ తిరుపతిరావు అవగాహన సదస్సును నిర్వహించారు. జిల్లా ఎస్పీ రామనాద్ కేకన్ ఆదేశం మేరకు బ్యాంకర్స్‌తో పలు అంశాలపై ఆయన సదస్సు ఏర్పాటు చేశారు. టౌన్ సీఐ దేవేందర్, రూరల్ సీఐ సర్వయ్య, సీఐలు రవి, రాజేష్ పాల్గొన్నారు.