సిద్దిపేట జిల్లాలో క్రీడా దినోత్సవ వేడుకలు

SDPT: రానున్న జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రీడలు, యువజన అధికారి జంగాపల్లి వెంకట నరసయ్య తెలిపారు. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు ఈ నెల 26న పారా అథ్లెట్లకు వాకింగ్ పోటీలు, 27న వినాయక మండపాల్లో రిక్రియేషనల్ గేమ్స్ నిర్వహిస్తామని ఆయన వివరించారు.