'ఇందిరమ్మ ఇళ్ల పథకం సద్వినియోగం చేసుకోవాలి'

'ఇందిరమ్మ ఇళ్ల పథకం సద్వినియోగం చేసుకోవాలి'

SRCL: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద అందిస్తున్న ఐదు లక్షల ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో హౌసింగ్ మోడల్ హౌస్‌ను కలెక్టర్ అధికారులతో కలిసి బుధవారం ప్రారంభించారు. అనంతరం నూతన వస్త్రాలను అందజేశారు.