"షీ" టీం క్షేత్రస్థాయిలో చర్యలు చేపడుతుంది: CP

"షీ" టీం క్షేత్రస్థాయిలో చర్యలు చేపడుతుంది: CP

WGL: జిల్లాలో మహిళల భద్రత కోసం "షీ" టీమ్స్ క్షేత్ర స్థాయిలో చర్యలు చేపడుతున్నట్లు శనివారం సీపీ సన్‌ప్రీత్ సింగ్ ఫేస్‌బుక్ పోస్టులో తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో వేధింపులను అరికట్టడం, తక్షణ పోలీసు సహాయం అందించడం, సురక్షిత వాతావరణం కల్పించడం "షీ" టీమ్స్ ప్రధాన లక్ష్యమన్నారు. మహిళలు వేధింపులకు గురైతే 100 నంబర్‌కు కాల్ చేయాలని సూచించారు.