కేజీబీవీలో పరిశుభ్రతపై కలెక్టర్ మార్గనిర్దేశం

కేజీబీవీలో పరిశుభ్రతపై కలెక్టర్ మార్గనిర్దేశం

SS: స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ ఏ. శ్యాంప్రసాద్ శనివారం జగరాజుపల్లి కేజీబీవీని ఆకస్మికంగా సందర్శించారు. హాస్టల్ పరిసరాలను పరిశీలించి, విద్యార్థులతో మాట్లాడారు. చేతులు శుభ్రంగా కడుక్కోవడం తప్పనిసరి అని సూచిస్తూ, 'వాష్ అండ్ క్విట్' డెమో నిర్వహించారు. పరిశుభ్రమైన సమాజ నిర్మాణం ప్రతి పౌరుడి బాధ్యత అని ఆయన ఉద్ఘాటించారు.