ఎమ్మెల్యేను కలిసిన న్యాయవాదులు

ఎమ్మెల్యేను కలిసిన న్యాయవాదులు

ELR: చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్‌ను శుక్రవారం జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ న్యాయవాదులు కలిశారు. ఈ సందర్భంగా న్యాయస్థానాలకు పక్కా బిల్డింగ్స్ మంజూరు అయ్యేలా చూడాలని కోరారు. జంగారెడ్డిగూడెం న్యాయస్థానాలకు 7 మండలాల అర్జీదారులు హాజరవుతున్నారని వచ్చే వారికి సౌకర్యాలు కల్పించాలని వినతి పత్రం అందచేశారు.