గొల్లల మామిడాడ లో వైభవంగా రథసప్తమి పూజలు

గొల్లల మామిడాడ లో వైభవంగా రథసప్తమి పూజలు

కాకినాడ: పెదపూడి మండలం గొల్లల మామిడాడ ప్రసిద్ధ సూర్యనారాయణమూర్తి ఆలయంలో శుక్రవారం రథసప్తమి పూజలు వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి ఆలయంలో ప్రత్యేక పూజలు, స్వామి అమ్మవార్లకు పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. ఆలయనికి వేకువజాము నుంచి భక్తులు స్వామ వారి దర్శనానికి పోటెత్తారు. ఆలయ పరిసరాలను విద్యుత్ దీపాలంకరణతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.