ఈనెల 6న గోదావరి మహా హారతి

ఈనెల 6న గోదావరి మహా హారతి

PDPL: అంతర్గాం మండలంలోని గోలివాడలో ఈ నెల 6న గోదావరి మహా హారతి నిర్వహించనున్నట్లు గోదావరి హారతి రాష్ట్ర కార్యదర్శి క్యాతం వెంకటరమణ తెలిపారు. అంతర్గాం మండల కేంద్రంలోని రామాలయంలో గోదావరి మహా హారతి కార్యక్రమ కరపత్రాలను ఆవిష్కరించారు. గోదావరి మహా హారతి కార్యక్రమానికి అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.