నేడు 'బీట్ ది హీట్' కార్యక్రమంలో పాల్గొననున్న ఎమ్మెల్యే.

TPT: గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ ప్రాంతం కూడలిలో శనివారం ఉదయం 'స్వర్ణ ఆంధ్రా-స్వచ్ఛ ఆంధ్రా' కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్దేశించిన థీమ్ 'బీట్ ది హీట్' కార్యక్రమంలో గూడూరు ఎమ్మెల్యే డా. పాశం సునీల్ కుమార్ పాల్గొననున్నారు. ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులందరూ పాల్గొనాలని ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది ఓ ప్రకటనలో తెలిపారు.