మహిళపై అసభ్యకరంగా పోస్టులు పెట్టిన వ్యక్తి అరెస్ట్
GNTR: అంగలకుదురుకు చెందిన ITDP నాయకురాలు జె.రేణుకపై సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టిన వ్యక్తిని తెనాలి పోలీసులు అరెస్ట్ చేశారు. TTD ఛైర్మన్ BR నాయుడు వ్యవహారంలో రేణుక మీద అసభ్యకర పోస్టులు పెట్టినందుకు అనంతపురం (D) మద్దెలచెరువుకు చెందిన YCP సోషల్ మీడియా కన్వీనర్ మదిగుబ్బ అశోక్ అనే యువకుడిని అరెస్ట్ చేసినట్లు సీఐ నాయబ్ రసూల్ తెలిపారు.