సాయి నగర్ కాలనీలో హరీష్ బాబు పర్యటన
SS: ధర్మవరంలోని సాయి నగర్ కాలనీ వాసులు మంత్రి సత్యకుమార్ యాదవ్ కార్యాలయాన్ని సందర్శించి, మౌలిక సదుపాయాలపై చర్చించారు. కాలనీ ప్రజల అభ్యర్థన మేరకు నియోజకవర్గ ఇంఛార్జ్ హరీష్ బాబు మంగళవారం స్వయంగా కాలనీని పరిశీలించారు. ఇప్పటికే నిర్మించిన రోడ్లు, కాలువలను చూసి మిగిలి ఉన్న పనులను త్వరలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.