'విద్యాకమిషన్ ఛైర్మన్ వ్యాఖ్యలు విచారకరం'

'విద్యాకమిషన్ ఛైర్మన్ వ్యాఖ్యలు విచారకరం'

NGKL: తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్యూటీఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి విద్యాకమిషన్ ఛైర్మన్ ఆకునూరి మురళి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. విద్యా విధాన పత్రం –2026 అమలు ముందు ఉపాధ్యాయ సంఘాలతో ప్రభుత్వం తక్షణ చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల వేతనాల తగ్గింపు,అప్రెంటిస్ విధానం, ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ రద్దు వంటివి పేర్కొన్నారు.