అదుపుతప్పి కారు బోల్తా

అదుపుతప్పి కారు బోల్తా

NGKL: కారు అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో ఇద్దరికీ స్వల్పంగా గాయాలయ్యాయి. ఈ ఘటన అచ్చంపేట వై జంక్షన్ సమీపంలో బుధవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. అచ్చంపేటకు చెందిన ఓ వ్యక్తి HYD కు వెళ్లి తిరిగి వస్తుండగా కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.