'నిర్వహణలో ఎటువంటి లోపాలు లేకుండా చూడాలి'

'నిర్వహణలో ఎటువంటి లోపాలు లేకుండా చూడాలి'

KMM: ఖమ్మం నగరంలోని మరుగుదొడ్ల పరిశుభ్రత, నిర్వహణను కేఎంసీ డిప్యూటీ కమిషనర్ కె.శ్రీనివాస్ పరిశీలించారు. రోజుకు ఎన్ని సార్లు శుభ్రం చేస్తున్నారనే వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఫీడ్ బ్యాక్ బోర్డు ఏర్పాటు, అటెండెన్స్ రిజిస్టర్ నిర్వహణ, తదితర అంశాలపై ఆరా తీశారు. మరుగుదొడ్ల నిర్వహణలో ఎటువంటి లోపాలు లేకుండా చూడాలని సూచించారు.