VIDEO: న్యాయబద్ధంగా ఓటింగ్ జరగాలి: మంత్రి

VIDEO: న్యాయబద్ధంగా ఓటింగ్ జరగాలి: మంత్రి

HYD: ప్రజాస్వామ్యం పరిరక్షించబడాలంటే, రాజ్యాంగం విలువలు కొనసాగాలంటే ప్రశాంతంగా న్యాయబద్ధంగా ఓటింగ్ జరగాలని మంత్రి పొన్నం అన్నారు. ఆయన మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా ఓటు చోరికి వ్యతిరేకంగా చేపట్టిన సంతకాలతో ఈరోజు ఢిల్లీలో ర్యాలీ జరుగుతుంది. ర్యాలీకి అందరం వెళ్తున్నామన్నారు.