మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య

మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య

NRML: మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం భైంసా మండలంలో చోటుచేసుకుంది. SI శ్రీనివాస్ వివరాల ప్రకారం దేగాం గ్రామానికి చెందిన హన్మంతు (38) అనే వ్యక్తి కొన్ని రోజులుగా మద్యానికి బానిసై ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ జీవితం పై విరక్తి చెంది ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు.