ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు: సామ్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో దర్శకుడు అట్లీ తెరకెక్కించనున్న సినిమాలో నటి సమంత నటించనున్నట్లు వార్తలొచ్చాయి. తాజాగా వీటిపై సామ్ స్పందించింది. తాను నిర్మించిన 'శుభం' సినిమా ప్రమోషన్స్‌లో ఆమె మాట్లాడుతూ.. ఆయా వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. ఆ మూవీలో తాను నటించడం లేదని తెలిపింది.