గూడూరులో క్లస్టర్, బూత్ ఇంఛార్జ్ ప్రమాణ స్వీకారం

గూడూరులో క్లస్టర్, బూత్ ఇంఛార్జ్ ప్రమాణ స్వీకారం

TPT: గూడూరులో గురువారం ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో వివిధ కమిటీల ప్రమాణ స్వీకారం నిర్వహించారు. ఇందులో భాగంగా నియోజకవర్గంలో నూతనంగా వేసిన క్లస్టర్ ఇంఛార్జ్, మండల కమిటీ, యూనిట్ ఇంఛార్జ్, గ్రామ, వార్డు కమిటీ, బూత్ కన్వీనర్ల ప్రమాణం స్వీకారం ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సమిష్టి కృషితో పార్టీ అభివృద్ధికి దోహదపడాలని కోరారు.