ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ జిల్లాలో కనిష్ట స్థాయికి పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. జాగ్రత్తలు పాటించాలి: కలెక్టర్ రాజర్షిషా
★ కదిరి పాప హరేశ్వర శివాలయంలో ప్రత్యేక పూజలు చేసిన MLA అనిల్ జాదవ్
★ జిల్లాలో భారీ వర్షాల కారణంగా పత్తి దిగుబడి రాక ఆత్మహత్యకు పాల్పడిన ఇద్దరు రైతులు
★ చివరి కార్తీక సోమవారం.. బాసర ఆలయానికి పోటెత్తిన భక్తులు