VIDEO: వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీవారి పుష్పయాగం

VIDEO: వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీవారి పుష్పయాగం

WGL: రాయపర్తి మండలం వెంకటేశ్వరపల్లిలోని స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం పుష్పయాగం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వార్షిక అధ్యయన బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీదేవి–భూదేవి సమేత స్వామివారికి అర్చకులు ఆరుట్ల రంగాచార్యులు, వెంకట రామకృష్ణమాచార్యులు వేదమంత్రోచ్చరణల నడుమ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.