ఎమ్మెల్యేను కలిసిన ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు

ఎమ్మెల్యేను కలిసిన ఎస్‌ఎఫ్‌ఐ  నాయకులు

VZM: విజయనగరం టౌన్ స్థానిక ఎమ్మెల్యే అధితి గజపతిరాజును శుక్రవారం జిల్లా ఎస్ఎఫ్ఐ నాయకులు కలిశారు. నియోజకవర్గంలో పేరుకుపోయిన విద్యారంగ సమస్యలు అదేవిదంగా రాష్ట్ర బడ్జెట్ సమావేశంలో విద్యా రంగంపై స్పష్టమైన కార్యాచరణ రూపొందించాలని కోరుతూ ఎమ్మెల్యే గారికి ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు వినతి పత్రం అందచేశారు.