రోడ్డు నిబంధనలు పాటించాలి: వర్ధన్నపేట ఏసీపీ

రోడ్డు నిబంధనలు పాటించాలి: వర్ధన్నపేట ఏసీపీ

WGL: వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలను కచ్చితంగా పాటించాలని ఏసీపీ అంబటి నరసయ్య కోరారు. వర్ధన్నపేట పట్టణంలో గురువారం నిర్వహించిన రోడ్డు భద్రత వారోత్సవాల అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. సెల్‌ఫోన్‌తో డ్రైవింగ్ చేయడం, మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రాణాంతకమని హెచ్చరించారు.హెల్మెట్ ధరించి, అతివేగం నివారించాలని సూచిస్తూ, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు.