'అంబా భవాని మాత ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి'

'అంబా భవాని మాత ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి'

MBNR: అంబా భవాని మాత ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఎమ్యెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని అంబా భవాని మాత దేవాలయం వద్ద 10 లక్షల రూపాయల ఎంపీ లాడ్స్ నిధులతో మల్టీపర్పస్ షెడ్ నిర్మాణానికి ఎంపీ డీకే అరుణతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం దేవాలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలలో పాల్గొన్నారు.