ఫ్యూచర్ సిటీలో యంగ్ ఇండియా స్కూల్: శ్రీధర్ బాబు

ఫ్యూచర్ సిటీలో యంగ్ ఇండియా స్కూల్: శ్రీధర్ బాబు

TG: HYDకు నాలుగో న్యూక్లియస్‌ కేంద్రంగా ఫ్యూచర్‌ సిటీని అభివృద్ధి చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఏఐ సిటీ, హెల్త్‌ సిటీ, ఎంటర్‌టైన్‌మెంట్‌ డిస్ట్రిక్ట్‌, స్పోర్ట్స్‌ హబ్‌, ఎడ్యుకేషన్‌ జోన్‌, ఎకో టూరిజం హబ్‌ ఏర్పాటు చేస్తామన్నారు. త్వరలోనే యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీ ప్రారంభిస్తామన్నారు.