VIDEO: క్రికెట్ ఆడిన ఎమ్మెల్యే రాము

VIDEO: క్రికెట్ ఆడిన ఎమ్మెల్యే రాము

కృష్ణా: రాష్ట్రంలో క్రీడల అభ్యున్నతికి సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత నిస్తుందని ఎమ్మెల్యే రాము అన్నారు. గుడివాడ సబ్ డివిజన్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు ఎన్టీఆర్ స్టేడియం క్రీడా మైదానంలో నిర్వహిస్తున్న క్రీడా పోటీలను ఆయన శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము కాసేపు క్రికెట్ ఆడారు.