VIDEO: 'రైతులపై పెట్టిన బైండోవర్ కేసులు తొలగించాలి'

KKD: యూ. కొత్తపల్లి మండలం కొమరగిరి, నాగంపేట, వెంకటాయపురం, కొండి వరం గ్రామాల రైతులపై పెట్టిన బైండోవర్ కేసులను తక్షణమే ఉప సంహరించుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి కె. బొడ కొండ, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సకా రామకృష్ణ పేర్కొన్నారు. గురువారం కాకినాడ ఆర్టీవో కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టారు. అనంతరం అధికారులకు వినతిపత్రం అందజేశారు.