శరన్నవరాత్రి వేడుకలకు హాజరైన ఎమ్మెల్యే

శరన్నవరాత్రి వేడుకలకు హాజరైన ఎమ్మెల్యే

MBNR: నగర పురపాలక పరిధిలోని వార్డు నెంబర్ 36 సంజయ్ నగర్ ప్రాంతంలో నిర్వహిస్తున్న శరన్నవరాత్రి వేడుకలకు స్థానిక ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి నిన్న రాత్రి హాజరై ప్రతి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమ్మవారి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలపై ఉండాలని కాంక్షించారు. కార్యక్రమంలో MUDA ఛైర్మన్ లక్ష్మణ్ యాదవ్, నాయకులు సిరాజ్ పాల్గొన్నారు.