VIDEO: నిజాంపేటలో కార్యకర్తల భేటీ
MDK: నిజాంపేట పెద్దమ్మ తల్లి ఆలయ ఆవరణలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది. మాజీ సర్పంచ్ అమరసేనారెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే రోహిత్ రావు, మాజీ ఎమ్మెల్యే హనుమంతరావుల సహకారంతో మండలంలోని 16 గ్రామ పంచాయతీలకు మోటార్లు అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ మోటార్లు గ్రామాల అభివృద్ధి, తాగునీటి సమస్యల పరిష్కారానికి ఉపయోగపడతాయని చెప్పారు.