ఏడుపాయల ఆలయం వద్ద ఉద్ధృతంగా మంజీరా

ఏడుపాయల ఆలయం వద్ద ఉద్ధృతంగా మంజీరా

TG: మెదక్‌ జిల్లాలోని ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయం వద్ద మంజీరా నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సింగూరు జలాశయం నిండిపోయింది. దీంతో అధికారులు ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ నీటితో మంజీరా నదిలో వరద విపరీతంగా పెరిగి ఏడుపాయల ఆలయం పైకప్పు నుంచి ప్రవహిస్తోంది.