VIDEO: ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం… పాల్గొన్న ఎమ్మెల్యే
HNK: హన్మకొండ మండలం తరాలపల్లి గ్రామానికి చెందిన సింగారపు అరుణ–వెంకటేష్ దంపతులు ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద రూ.5 లక్షల ఆర్థిక సహాయంతో నిర్మించిన కొత్త ఇంటికి శుక్రవారం గృహప్రవేశం నిర్వహించారు. కార్యక్రమానికి వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు హాజరై గృహప్రవేశం చేసి లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.