కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @12PM

కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ జిల్లాలోని జర్నలిస్టులకు హెల్త్ స్కీమ్ పొడిగింపు
✦ నాగాయలంకలో కూలీల ట్రాక్టర్ బోల్తా.. పది మందికి గాయాలు
✦ SMలో దుష్ప్రచారంపై పోలీసులను ఆశ్రయించిన మాజీమంత్రి వల్లభనేని
✦ గన్నవరం అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది: ఎమ్మెల్యే యార్లగడ్డ