'బీసీలపై బీజేపీ, బీఆర్ఎస్ కపట ప్రేమ బయటపడింది'

'బీసీలపై బీజేపీ, బీఆర్ఎస్ కపట ప్రేమ బయటపడింది'

ASF: బీసీలపై బీజేపీ, బీఆర్ఎస్ కపట ప్రేమ బయటపడిందని కాంగ్రెస్ నాయకులు అన్నారు. ఈ సందర్భంగా శనివారం రాష్ట్ర వ్యాప్త బంద్‌లో భాగంగా రెబ్బెన మండలంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ.. రెబ్బెన మండలంలో బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు బంద్‌లో పాల్గొన లేదని అన్నారు. బీసీల అభ్యున్నతికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు.