VIDEO: ఏలూరులో మెగాస్టార్ జన్మదిన వేడుకలు

ELR: పద్మవిభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి 70వ జన్మదిన వేడుకలను శుక్రవారం ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో నగర కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ ఛైర్మన్ రెడ్డి అప్పల నాయుడు హాజరయ్యారు. అనంతరం అభిమానుల కేక్ కట్ చేసి చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.