'99 రోజుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి'

'99 రోజుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి'

SRPT: 99 రోజుల కార్యక్రమాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులు విజయవంతం చేయాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ.. మార్చి 6 నుంచి 15 వరకు జరిగే ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్‌లో స్థానిక ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొనాలన్నారు. పెండింగ్ ఫైల్స్ క్లియర్, త్రాగునీరు, విద్యా, వైద్యంపై వచ్చిన దరఖాస్తులు పదిరోజులలో క్లియర్ చేయాలని పేర్కొన్నారు.