పోరాటానికి సిద్ధంగా ఉండాలి: జగన్

పోరాటానికి సిద్ధంగా ఉండాలి: జగన్

AP: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌ పార్టీ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిశీలకులతో భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలు సహా పార్టీ భవిష్యత్తు కార్యక్రమాలపై జగన్‌ వారితో చర్చిస్తున్నారు. అలాగే కూటమి ప్రభుత్వంపై పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉండాలని దిశానిర్థేశం చేస్తున్నారు. ఈ భేటీకి పార్టీ రీజనల్‌ కోఆర్డినేటర్లు హాజరయ్యారు.