VIDEO: నిరూపయోగంగా వివేకానంద పార్క్

VIDEO: నిరూపయోగంగా వివేకానంద పార్క్

E.G: కొవ్వూరు పట్టణం పాత టోల్‌గేట్ వద్ద వివేకానంద పార్క్ నిరుపయోగంగా మారింది. ఈ పార్కు పవిత్ర గోదావరి నది ఒడ్డున 2016న ప్రజా ప్రతినిధులు హంగు ఆర్భాటాలతో ప్రజలకు ఉపయోగంగా అందుబాటులోకి తీసుకొచ్చారు. అధికారుల పర్యవేక్షణ లోపంతో పార్కు వినియోగం లేకుండా విష సర్పాలకు నిలయంగా మారింది. సీనియర్ సిటిజన్లు, పిల్లలు పార్కు వెళ్లాలంటే భయపడుతున్నారు.