'కుల వృత్తులను కాపాడాలి'

'కుల వృత్తులను కాపాడాలి'

HYD: కుమ్మరి, చాకలి, మంగలి వంటి కులాలపై ఆధారపడి జీవిస్తున్న కుల వృత్తులను కాపాడాలని నాయీ బ్రాహ్మణ, ఇతర సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇతర కులస్తులు తెరిచిన నేచురల్ సెలూన్ను ప్రారంభించడాన్ని ఖండించారు. వేరే కులస్తులు తమ వృత్తుల్లోకి వస్తే జీవనోపాధి కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుల వృత్తులను తమకే వదిలేయాలని కోరారు.