మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం

TPT: నారాయణవనం మండలం తుంబురు గ్రామానికి చెందిన యన్.జగదీష్ వయస్సు సోమవారం తుంబురు బైపాస్ వద్ద రోడ్డు ప్రమాదం జరగడంతో పుత్తూరు ప్రభుత్వ హాస్పిటల్‌కి తరలించారు. ఎక్కువ గాయలు అవ్వడంతో చికిత్స పొందుతూ మృతిచెందారు. విషయం తెలుసుకున్న సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మంగళవారం హాస్పిటల్‌కి వెళ్లి మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు.