శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @9PM

శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ అరసవల్లి రథసప్తమి ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే గోండు శంకర్
➢ మెలియాపుట్టిలో యూటీఎఫ్ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే గోవిందరావు
➢ జిల్లాలో NMMS పరీక్షలకు 5516 హాజరు: DEO కే.రవిబాబు
➢ భావనపాడు బీచ్‌లో సందడి చేసిన పర్యాటకులు