మాచవరం ఎంపీపీ టీడీపీ కైవసం

మాచవరం ఎంపీపీ టీడీపీ కైవసం

PLD: జిల్లాలోని మాచవరంలో వైసీపీకి షాక్ తగిలింది. ఎంపీపీ పదవిని టీడీపీ కైవసం చేసుకుంది. MPPగా పిల్లుట్ల గ్రామానికి చెందిన MPTC కొక్కెర అంజమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గతంలో మొత్తం 15 మంది ఎంపీటీసీ సభ్యులు గెలుపొందగా.. ఒకరు చనిపోయారు. మిగిలిన 14 మందిలో 11 మందిలో 11 మంది నేటి సమావేశానికి హాజరయ్యారు. వీరిలో ఆరుగురు టీడీపీ అభ్యర్థికి మద్దతు ఇవ్వడంతో ఎంపీపీగా అంజమ్మ ఎన్నికయ్యారు.