ఎన్టీఆర్ విగ్రహానికి రూ. 50 వేలు విరాళం

ఎన్టీఆర్ విగ్రహానికి రూ. 50 వేలు విరాళం

తిరుపతి: నాయుడుపేట పట్టణంలోని సీ. ఎస్ తేజ సెంటర్ వద్ద ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహ నిర్మాణానికి సీనియర్ టీడీపీ నాయకులు, మాజీ నాయుడుపేట మున్సిపల్ వైస్ ఛైర్మన్ అత్తి కాయల సుబ్రహ్మణ్యం యాదవ్ 50వేల రూపాయలు నగదును అందజేశారు.