VIDEO: బాబా శతజయంతికి రైల్వే స్టేషన్ వద్ద భారీ ఆర్చ్
సత్యసాయి: సత్యసాయి బాబా 100వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఏర్పాట్లు ముమ్మరమవుతున్నాయి. ఈ ఉత్సవాల సందర్భంగా శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం రైల్వే స్టేషన్ సమీపంలో భారీ స్వాగత ఆర్చ్ (తోరణం) నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దేశ విదేశాల నుంచి వచ్చే లక్షలాది మంది భక్తులను ఆకర్షించేలా ఈ ఆర్చ్‌ను ప్రత్యేకంగా తీర్చిదిద్దుతున్నారు.