VIDEO: షర్మిల దృష్టికి ఉద్దానం కిడ్నీ బాధితుల కష్టాలు

VIDEO: షర్మిల దృష్టికి ఉద్దానం కిడ్నీ బాధితుల కష్టాలు

SKLM: వైఎస్ షర్మిల రెడ్డిని ఆమదాలవలస మండలం కొర్లకోటలో జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు పూడి కిరణ్ కుమార్ సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు ఉద్దానం ప్రాంతంలో ఉన్న ప్రధాన సమస్యలను ఆమె దృష్టికి తీసుకువెళ్లారు. ముఖ్యంగా ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రజలకు రక్షిత తాగునీరు అందించే చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందించారు.